మాచ్కుండ్ పోలీస్ స్టేసన్ ను మావోయిస్ట్లు పేల్చివేసారు ఈ సంగటన లో పోలీస్ జీప్ ను తదుపరి సమన్లును దగ్దం చేసారు .ఈ సంగటన తో జిల్లా ఒక్కసారిగా ఉల్లికిపడ్డది .ఎంత వరకు పర్యటన కే పరిమిత ఐన ఈ ప్రదేశం నక్సల్స్ దాడి తో ఈ ప్రాంతానికి పర్యాటకులు సందర్సన కు వెనుకాడుతున్నారు
Wednesday, July 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment