Saturday, July 18, 2009

ఇంగ్లీష్

snake swalloing another snake


ఒక నాగు పాము ఇంకొక పాము ను తిన్నది ఈ అపురూప దృశ్యం ఒనకడిల్లి వద్ద జరిగింది , ఈ దృశ్యం చాలామంది చూసి ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎలాంటి దృశ్యాలు అరుదుగా జరుగుతాయి .ఈ దృశ్యాలు విక్షకులకి అరుదు గ జరుగుతాయి

Wednesday, July 15, 2009

machkund stastion pelchiveta



మాచ్కుండ్ పోలీస్ స్టేసన్ ను మావోయిస్ట్లు పేల్చివేసారు ఈ సంగటన లో పోలీస్ జీప్ ను తదుపరి సమన్లును దగ్దం చేసారు .ఈ సంగటన తో జిల్లా ఒక్కసారిగా ఉల్లికిపడ్డది .ఎంత వరకు పర్యటన కే పరిమిత ఐన ఈ ప్రదేశం నక్సల్స్ దాడి తో ఈ ప్రాంతానికి పర్యాటకులు సందర్సన కు వెనుకాడుతున్నారు

bank robbery



Machkind State bank looted by miscreants and looted Rs 627000 on 26th midnight of june but so far police couldnt get any clue so far .maoists issued one press note that they are not link to this robbery

machkund stastion pelchiveta



maoists attack at machkund police station blowouted stastion new building

Monday, April 13, 2009

naxasals kadalikalu


లమతపుట్ సమిత్తి లో ఇటివల నక్సల్స్ కార్యకలాపాలు బాగా పెరిగిపోయే ఇంతవరకు మల్కాన్గిరి పరిమితమెన అనుకుండగా ప్రసృతం ఒనకదేల్లి లో కూడా నక్సల్స్ పోస్టర్స్ దర్శ్నమిస్తున్నై దీంతో రాబోయే ఎన్నికలు ఎలా జరుగుతాయో ప్రజలు బయపడుతున్నరు.ఇది ఇలా ఉండగా ,పోలీసులు మాత్రం కూంబింగ్ జరుపుతున్నాం అంటున్నారు కానీ చర్యలు మాత్రం sunyaam , ఇది ఇలా వుండగా ప్రస్తుతం మచుండ్ పవర్ హౌస్ ఎంత వరకు సురక్షితం అని అందరి లో అనుమానాలు రేకేట్టుతున్నై.